Skip to main content

Posts

Showing posts from April, 2022

Instagram

 Create an account or log in to Instagram - A simple, fun & creative way to capture, edit & share photos, videos & messages with friends & family. Link in below .   కమ్యూనిటీ మార్గదర్శకాలు COVID-19: కమ్యూనిటీ మార్గదర్శకాల అప్‌డేట్‌లు మరియు సంరక్షణలు: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రజారోగ్యానికి సంబంధించి మునుపెన్నడూ సంభవించని ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నందున, మా కమ్యూనిటీ మార్గదర్శకాలు COVID-19కి సంబంధించిన హానికరమైన కంటెంట్ మరియు కొత్త రకాల దుర్వినియోగాల నుంచి వ్యక్తులను రక్షిస్తాయని మేము నిర్ధారించుకోవాలనుకుంటున్నాము. హాని కలిగించడానికి సహకరించడం, వైద్యసంబంధిత మాస్క్‌లు మరియు సంబంధిత వస్తువుల విక్రయం, ద్వేషపూరిత ప్రసంగం, వేధింపు మరియు బెదిరింపు మరియు తక్షణం జరగబోయే హింస లేదా భౌతిక హాని రిస్క్‌కు కారణమయ్యే తప్పు సమాచారాన్ని నిషేధించేటటువంటి మా విధానాల ద్వారా నిజ-సమయంలో హాని జరగడానికి తోడ్పడే సామర్థ్యం గల కంటెంట్‌ను తీసివేయడానికి మేము కృషి చేస్తున్నాము. COVID-19 మరియు వ్యాక్సిన్‌లకు సంబంధించిన మా విధానాలను గురించి మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు, ఇక్కడ చూడండి. క్లు